కలుపు పాటలు

ఇవి పంట పెరుగుతున్న రోజుల్లో పొలాల్లో పెరిగే కలుపు మొక్కల్ని పీకేటప్పుడు శ్రమను మరిచిపోవడానికి పాడుకునే పాటలు. ఒకరు పాడుతుంటే ఇతరులు పలుకుతుంటారు.