పెళ్ళి పాటలు

పెళ్ళిలో భాగంగా జరిగే రకరకాల సాంగ్యాలు - నలుగు పెట్టడం, నాగవల్లి, పాన్పు సంబరాలు, పూల చెండ్లాటలు - అన్నీ పెళ్ళిపాటలకు తగిన సందర్భాలే. ఇవేకాక కొత్త కోడలిని ఇంట్లోకి ఆహ్వానించడానికి పాడే తలుపు దగ్గరి పాటలు, మంగళహారతి పాటలు కూడా ఉన్నాయి.