పురాణాల రూఢివాచక శబ్దములు.
జంతు రూఢీ వాచక శబ్దములు.
పురాణాల రూఢివాచక శబ్దములు.
జంతు రూఢీ వాచక శబ్దములు.
శబ్దములు వివరణ ప్రయోగము
ఉడుము ఒక సరీసృపము గొప్ప పట్టుగలది
ఎనుబోతు మహిషము మడ్డివాడు
దమనకులు జంతుపాత్రలు, నక్కలు జిత్తులమారివి
కామధేనువు క్షీరసాగర మథనంలో లభించిన గోవు సమస్తమును ఇచ్చునది
కుక్క శునకము వదరుబోతు
కోతి వానరుడు చెడ్డపని చేసేవాడు
గాడిద గార్దభము మందబుద్ధి
గొర్రె మేషజాతి అమాయకుడు
గోవు ఆవు సాధు జంతువు పూజింపదగినది
జలగ జలచరము పీడించువాడు
తేలు వృశ్చికం హాని చేసేవాడు
దోమ మశకము హానిచేయువాడు
గుంటనక్క జంబుకము తంత్రము గలవాడు
పక్షి రెక్కలు గల జీవి తెలివిలేనిది
పక్షిరాజు గరుత్మంతుడు అనామధేయుడు
పశువు నాల్గుకాళ్ళ జంతువు తెలివి తక్కువవాడు
పిల్లి మార్జాలము అమాయకత్వాన్ని ప్రదర్శించేది
పులి వ్యాఘ్రము గొప్ప ధైర్యశాలి
భల్లూకము ఎలుగుబంటి గట్టి పట్టుకలది
మేకపోతు మగమేక పైకి గాంభీర్యముగా ఉండును
లేడి హరిణము పరుగులో మేటి
శేషాహి ఆదిశేషుడి సర్పము మిక్కిలి సమర్థుడు
సింహము (కేసరి) మృగరాజు అతిశూరుడు