మొదటిది మొగ్గ- రెండోది రోజా
మూడోది ముత్యం - నాలుగోది నాగు
అయిదోది అక్క- ఆరోది ఆవు
ఏడోది ఏనుగు- ఎనిమిదోది ఎలుక
తొమ్మిదోది తొండ- పదోది పలక .