చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడికెళ్ళావు?
చిట్టి పాప పుట్టిన రోజు విందుకెళ్ళాను
విందుకెళ్ళి చిట్టి చీమ ఏం చెశావు?
చిట్టి పాప బుగ్గ పైన ముద్దు పెట్టాను
ముద్దు పెట్టి చిట్టి చీమ చెశావు?
పొట్టనిండ పాయసం మెక్కివచ్చాను.