చందమామ రావే- జాబిల్లి రావె
కొండెక్కి రావే- గోగుపులు తెవె
బందెక్కి రావే-బంతిపులు తెవె
తేరు మీద రావే-తెనె పట్టు తెవె
పల్లకిలో రావే- పాలు పెరుగు తెవె
అడుకుంటు రావే- ఆరటిపండు తెవె
అన్నింటిని తెవె- మా అబ్బాయి కియ్యవె.
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
పైడి గిన్నెలో పాలబువ్వ తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే
తెల్ల మబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెల పానకాలు తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే.