తారంగం తారంగం -
తాండవ కృష్ణ తారంగం
వేణునాదం తారంగం -
వెంకట రమణ తారంగం
వెన్నదొంగ తారంగం -
చిన్నికృష్ణా తారంగం