దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె
నాన్నకు ఐదు- అమ్మకు నాలుగు
అన్నకు మూడు- అక్కకు రెండు
పాపాయి కొకటి - నాకెమి లేవు
దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె.