బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురము చెయనన్నది
అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెమొగ్గె ముడవనన్నది
మొగుని చేత మొట్టికయ తింటనన్నది.