మ్యావ్ మ్యావ్ పిల్లి- పాలకోసం వెళ్ళి
వంట గదికి వళ్ళి- తలుపు చాటుకెళ్ళి
మూత తీసి తాగ-మూతి కాలె బాగ
అమ్మ వచ్చి చూచె - నడ్డి విరాగగొట్టె.