వానా వానా వల్లప్పా
వాకిట తిరుగు చెల్లప్ప
చేతులు చాచు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగలేను నరసప్పా.