రాశులు - ప్రతినామములు
మేషము మేక
వృషభము ఎద్దు
మిథునము దంపతులు
కర్కాటకము ఎండ్రకాయ
సింహము సింగము
కన్య పడచు
తుల త్రాసు
వృశ్చికము తేలు
ధనుస్సు విల్లు
మకరము మొసలి
కుంభము కడవ
మీనము చేప