గ్రీన్ టీ:

కావలసిన వస్తువులు :

పావుటీస్పూన్ గ్రీన్ టీ పౌడర్

3-4ఆకులు పూదీన

1 టీ స్పూన్ పంచదార

1 కప్పు నీళ్ళు

కొద్దిగ నిమ్మరసం


తయారు చేసే విధానం :

ఒక గిన్నెలో కప్పు నీళ్ళువేసి మరిగించి దించి అందులో పుదీనా ఆకులు, గ్రీన్ పౌడర్ పంచదార, వేసి మూతపెట్టాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ లో పోసి సర్వ్ చేయాలి. (చెక్కర వద్దనుకునే వారు చెక్కర బదులు నిమ్మరసం వేసుకోవోచ్చు).